English Names | Telugu Names |
---|---|
Brinjal/Egg plant | వంకాయ |
Potato | బంగాళా దుంప |
Bitter gourd | కాకరకాయ |
Teisel Gourd | ఆకాకరకాయ |
Snake Gourd | పొట్లకాయ |
Ridge Gourd | బీరకాయ |
Bottle Gourd | సొరకాయ / ఆనపకాయ |
Cluster Beans | గోరు చిక్కుడు కాయ |
Tindora | దొండకాయ |
Okra/ Lady Finger | బెండకాయ |
Cucumber | దోసకాయ |
Radish | ముల్లంగి |
Jack Fruit | పనసకాయ |
Drumstick | ములక్కాయ |
Yam | కంద గడ్డ |
Onion | ఉల్లిపాయ |
Colocasia/Arbi | చామగడ్డ / చామదుంప |
Spinach | పాలకూర |
Chinese Spinach | బచ్చలి కూర |
Amaranthus | తోటకూర |
Sorrel | గోంగూర |
Curry leaves | కరేపాకు |
Fenugreek leaves | మెంతి ఆకు |
Coriander leaves | కొత్తిమీర |
Red sorrel | చుక్క కూర |
Green chilli | పచ్చిమిరపకాయ |
Pumpkin | గుమ్మడికాయ |
Tomato | టమాటో |
Cauliflower | కోసు పువ్వు |
Mint leaves | పుదీనా |
Broad beans | చిక్కుడుకాయ |
Ash gourd | బూడిద గుమ్మడికాయ |
Gooseberry | ఉసిరికాయ |
Plantain/Raw Banana | అరటికాయ |
Mushroom | పుట్ట గొడుగు |
Carrot | గాజార గడ్డ |
Red kidney beans | రాజ్మ |
White Kidney beans | అలసంద |
Garlic | వెల్లులి |
Ginger | అల్లం |
Horse Gram | ఉలవలు |
Puffed rice | మరమరాలు |
Dried Ginger | శొంఠి |
Green peas | బఠాణి |
Parsley/Cilantro | కొత్తిమీర |
3
0