Hello Friends, ఈ Post లో Channel Create చేయటం దగ్గర నుంచి
Logo making,
Channel banner creation,
Videos, shorts shooting,
Editing చేయటం,
Long Videos upload చేయటం,
Shorts లో Claims రాకుండా upload చేయటం,
Thumbnails చేయటం గురించి clear information ఉంటుంది..
1) Channel Create చేయటానికి ఈ process చేయండి ఇందులో mobile number తో verification చేయటం కూడా ఉంటుంది..
3) Channel Banner create చేయటానికి ఈ video చూడండి
4) Cooking Videos Shooting,Editing కోసం ఈ Video చూడండి
5) Shorts Shooting నుంచి editing, uploading కోసం ఈ video చూడండి
6) Editing గురించి తెలుసుకోటానికి ఈ Video చూడండి Kinemaster లో
PC లో Kinemaster install కోసం ఈ Video చూడండి
8) Video ని YouTube లో కి Upload చేసే correct పద్దతి కోసం ఈ Video చూడండి
9) Thumbnail create చేయటం గురించి తెలుసుకోటానికి ఈ videos చూడండి
ఈ post ఎలా ఉంది and ఇంకేమైనా add చేయాలా అని feedback comment చేయండి..